రామన్నపేట మండల కేంద్రంలో కురుమ సంఘం ఆధ్వర్యంలో బీరప్ప బోనాలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. బీరప్ప స్వామి ఆశీస్సులతో అభివృద్ధి చెందాలని నాయకులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కురుమ మోటి లక్ష్మణ్, సెల్వజి, కడగంచి ఎల్లయ్య, సిర మహేష్, మోతె రాజు తదితరులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
రామన్నపేటలో ఘనంగా బీరప్ప బోనాలు
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి