Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

రామన్నపేటలో 2కే వాక్

Updated : 18 May 2026 08:52 IST
As Preferred Source 1 min read
రామన్నపేటలో 2కే వాక్

రామన్నపేట, :

ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం ఉదయం రామన్నపేట కేంద్రంలో 2కే వాక్ నిర్వహించారు. ఎంపీడీవో రాములు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం సుభాష్ సెంటర్‌ వద్ద ప్రారంభమైంది.

యువతతో కలిసి నిర్వహించిన వాక్‌లో ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

Sthanikam

రామన్నపేటలో 2కే వాక్

Article Image

రామన్నపేట, :

ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం ఉదయం రామన్నపేట కేంద్రంలో 2కే వాక్ నిర్వహించారు. ఎంపీడీవో రాములు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం సుభాష్ సెంటర్‌ వద్ద ప్రారంభమైంది.

యువతతో కలిసి నిర్వహించిన వాక్‌లో ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి