Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పంతంగిలో పలు అభివృద్ధి పనులను పరిశీలించిన జడ్పీ సీఈవో శోభారాణి నకిలీ ఎస్టీ సర్టిఫికెట్ కలకలం: రిటైర్డ్ ఐపీఎస్ రఘువీర్ సింగ్ మీనాపై ఎఫ్‌ఐఆర్ నమోదు! మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 24, 2026 11:42 PM

పంతంగిలో పలు అభివృద్ధి పనులను పరిశీలించిన జడ్పీ సీఈవో శోభారాణి

24-09-2026 18 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

మండలంలోని పంతంగి గ్రామాన్ని జడ్పీ సీఈవో శోభారాణి గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామంలో నూతనంగా మంజూరైన ఆర్ అండ్ బీ రోడ్డు పనులను, అలాగే కొనసాగుతున్న పంట కుంట, పంపాడు పనులను ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం గ్రామపంచాయతీ కార్యాలయాన్ని సందర్శించి స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో సమావేశమయ్యారు.​ఈ సందర్భంగా సీఈవో మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావం వల్ల రాబోయే రోజుల్లో ఎదురయ్యే నీటి ఎద్దడి, వర్షాభావ పరిస్థితుల పట్ల గ్రామస్థులు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నీటి ఎద్దడిని జయించేందుకు గ్రామంలో విస్తృతంగా పంట కుంటలు, ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే గ్రామంలోని చెరువులో పూడిక తీత పనులు చేపట్టి, వర్షపు నీరు ఎక్కువ కాలం నిల్వ ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.​ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీలత-సుందర్, వార్డు సభ్యులు సప్పిడి ప్రభాకర్ రెడ్డి, మాధగోని పరమేశ్వరి-శంకర్, పంచాయతీ కార్యదర్శి పద్మజ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బోయ దేవేందర్, మాజీ సర్పంచ్ అంతటి రమేష్ గౌడ్, నాయకులు కడగంచి చలమందరాజు, కడగంచి జనార్ధన్, పబ్బు లింగస్వామి, కడగంచి వెంకటేశం, బోయ దశరథ, ఏపీవో ఈశ్వరయ్య, ఈసీ రమాదేవి, టీఏ నీల, ఫీల్డ్ అసిస్టెంట్ లలిత తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పంతంగిలో పలు అభివృద్ధి పనులను పరిశీలించిన జడ్పీ సీఈవో శోభారాణి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News