Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / హైదరాబాద్

పంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు. సిబ్బందికి నూతన వస్త్రాలు అందజేసిన సర్పంచ్ సంతోష శ్రీనివాస్.

Updated : 18 Oct 2026 16:00 IST
As Preferred Source 1 min read
పంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు. సిబ్బందికి నూతన వస్త్రాలు అందజేసిన సర్పంచ్ సంతోష శ్రీనివాస్.

భువనగిరి, అక్టోబర్ 18: విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని భువనగిరి మండలం తాజ్‌పూర్ గ్రామపంచాయతీ సిబ్బందికి గ్రామ సర్పంచ్ ర్యాకల సంతోష శ్రీనివాస్ నూతన వస్త్రాలను అందజేశారు. గ్రామ ప్రజలకు నిరంతరం సేవలందిస్తున్న పంచాయతీ సిబ్బంది సేవలను గుర్తిస్తూ పండుగ కానుకగా వస్త్రాలు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి, పారిశుద్ధ్య నిర్వహణలో పంచాయతీ సిబ్బంది పాత్ర కీలకమని అన్నారు. పండుగ వేళ సిబ్బందికి నూతన వస్త్రాలు అందించడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. అనంతరం గ్రామ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు.

కార్యక్రమంలో సామాజికవేత్త డాక్టర్ ర్యాకల శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి నర్సింగ్‌రావు, ఉపసర్పంచ్ వరిగంటి కృష్ణ, వార్డు సభ్యులు పల్లెపాటి కృష్ణ, మహ్మద్ గాలిబీ యాకుబ్, బొమ్మారపు రామకృష్ణ, బొమ్మారపు లక్ష్మి బాలరాజు, బీట్కూరి మహేష్, వరిగంటి మానస నాగరాజు, షేక్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news