Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / హైదరాబాద్

ప్రమాద బాధితుడికి సర్పంచ్ విక్రమ్ ఆర్థిక సాయం. వైద్య ఖర్చుల కోసం రూ.10 వేలు అందజేత.

Updated : 18 Oct 2026 15:57 IST
As Preferred Source 1 min read
ప్రమాద బాధితుడికి సర్పంచ్ విక్రమ్  ఆర్థిక సాయం.  వైద్య ఖర్చుల కోసం రూ.10 వేలు అందజేత.

రామన్నపేట , అక్టోబర్ 18 స్థానికం ప్రతినిధి :

రామన్నపేట మండల శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, పరిస్థితి విషమంగా ఉన్న ఇంద్రపాలనగరం గ్రామానికి చెందిన బాణాల గోపాల్ కుమారుడు రోహిత్‌ను గ్రామ సర్పంచ్ గర్దాస్ విక్రమ్ పరామర్శించారు. రోహిత్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, వైద్య ఖర్చుల నిమిత్తం రూ.10 వేల ఆర్థిక సాయాన్ని అందజేశారు. ప్రమాదంలో గాయపడిన రోహిత్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆపద సమయంలో బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన సర్పంచ్ విక్రమ్‌ను పలువురు అభినందించారు.

Sthanikam

ప్రమాద బాధితుడికి సర్పంచ్ విక్రమ్ ఆర్థిక సాయం. వైద్య ఖర్చుల కోసం రూ.10 వేలు అందజేత.

Article Image

రామన్నపేట , అక్టోబర్ 18 స్థానికం ప్రతినిధి :

రామన్నపేట మండల శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, పరిస్థితి విషమంగా ఉన్న ఇంద్రపాలనగరం గ్రామానికి చెందిన బాణాల గోపాల్ కుమారుడు రోహిత్‌ను గ్రామ సర్పంచ్ గర్దాస్ విక్రమ్ పరామర్శించారు. రోహిత్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, వైద్య ఖర్చుల నిమిత్తం రూ.10 వేల ఆర్థిక సాయాన్ని అందజేశారు. ప్రమాదంలో గాయపడిన రోహిత్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆపద సమయంలో బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన సర్పంచ్ విక్రమ్‌ను పలువురు అభినందించారు.

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news