Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
18 కాలనీల డంపింగ్‌ యార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పృథ్వీ చౌదరి. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 09:30 AM

పవన్ మోటార్స్‌లో ఘనంగా మంత్రి కోమటిరెడ్డి జన్మదిన వేడుకలు

23-05-2026 36 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన ఉద్యోగులు

ప్రజా సేవలో మంత్రి మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్ష

తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి జన్మదిన వేడుకలను నల్లగొండలోని మారుతి సుజుకి పవన్ మోటార్స్‌లో శనివారం ఘనంగా నిర్వహించారు.

పవన్ మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్ కోమటిరెడ్డి చంద్రపవన్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సీసీఓ రవిరెడ్డి, జీఎం నాగమణి సుధాకర్‌తో పాటు సంస్థ ఉద్యోగులు పాల్గొని కేక్ కట్ చేసి మంత్రి కోమటిరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా చంద్రపవన్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు ఆధునిక రహదారుల నిర్మాణం చేపట్టి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నారని కొనియాడారు. నల్లగొండ జిల్లా అభివృద్ధికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు.

ప్రజలకు మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు అందిస్తూ ఆయురారోగ్యాలతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. అనంతరం పవన్ మోటార్స్ ఉద్యోగులు మంత్రికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

Sthanikam

పవన్ మోటార్స్‌లో ఘనంగా మంత్రి కోమటిరెడ్డి జన్మదిన వేడుకలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News