Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
స్నేహానికి వయసుతో సంబంధం లేదు నకిలీ ఎస్టీ సర్టిఫికెట్ కలకలం: రిటైర్డ్ ఐపీఎస్ రఘువీర్ సింగ్ మీనాపై ఎఫ్‌ఐఆర్ నమోదు! మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 29, 2026 06:16 PM

పట్టభద్రుల ఓటు నమోదుపై బొల్లం మల్లయ్య యాదవ్ విజ్ఞప్తి

పట్టభద్రుల ఓటు నమోదుపై బొల్లం మల్లయ్య యాదవ్ విజ్ఞప్తి

పట్టభద్రుల ఓటు నమోదుపై బొల్లం మల్లయ్య యాదవ్ విజ్ఞప్తి
29-09-2026 1 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

నల్లగొండ –ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరిగే ఎన్నికల్లో అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఓటు నమోదు చేసుకోవాలని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ విజ్ఞప్తి చేశారు. ఓటరు నమోదుకు అవసరమైన ధ్రువపత్రాలతో ఈ ప్రక్రియను సకాలంలో పూర్తి చేసుకోవాలని ఆయన సూచించారు. గతంలో ఓటు హక్కు వినియోగించుకున్నవారు కూడా మళ్లీ నమోదు చేసుకోవాలని తెలిపారు.

Sthanikam

పట్టభద్రుల ఓటు నమోదుపై బొల్లం మల్లయ్య యాదవ్ విజ్ఞప్తి

Article Image

నల్లగొండ –ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరిగే ఎన్నికల్లో అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఓటు నమోదు చేసుకోవాలని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ విజ్ఞప్తి చేశారు. ఓటరు నమోదుకు అవసరమైన ధ్రువపత్రాలతో ఈ ప్రక్రియను సకాలంలో పూర్తి చేసుకోవాలని ఆయన సూచించారు. గతంలో ఓటు హక్కు వినియోగించుకున్నవారు కూడా మళ్లీ నమోదు చేసుకోవాలని తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News