మునగాల ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో రమేష్ దీన్ దయాల్ మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..భారత స్వాతంత్య్ర సంగ్రామంలో మహాత్మా గాంధీ అందించిన సేవలు ఆదర్శం అని కొనియాడారు. అహింసను ఆయుధంగా, సత్యమే మార్గంగా చేసుకుని కోట్లాది మంది భారతీయుల్లో స్వాతంత్య్ర స్ఫూర్తిని రగిలించిన గొప్ప మహనీయులని అన్నారు. సత్యం, అహింసలనే శక్తివంతమైన ఆయుధాలుగా మలుచుకుని, బ్రిటిష్ పాలనపై పోరాడి భారతదేశ స్వాతంత్ర్యం కోసం కృషి చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కార్యాలయ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
PRINT TIME: October 03, 2026 08:16 AM
ప్రపంచమంతా శాంతి నేతగా కీర్తించిన గాంధీజీ : ఎంపీడీవో రమేష్ దీన్ దయాల్

03-10-2026
13 Views
స్థానికం ప్రతినిధి :
Kodada Reporter
Harish reporter
మునగాల ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో రమేష్ దీన్ దయాల్ మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..భారత స్వాతంత్య్ర సంగ్రామంలో మహాత్మా గాంధీ అందించిన సేవలు ఆదర్శం అని కొనియాడారు. అహింసను ఆయుధంగా, సత్యమే మార్గంగా చేసుకుని కోట్లాది మంది భారతీయుల్లో స్వాతంత్య్ర స్ఫూర్తిని రగిలించిన గొప్ప మహనీయులని అన్నారు. సత్యం, అహింసలనే శక్తివంతమైన ఆయుధాలుగా మలుచుకుని, బ్రిటిష్ పాలనపై పోరాడి భారతదేశ స్వాతంత్ర్యం కోసం కృషి చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కార్యాలయ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి