Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేజింతల్ సిద్ది వినాయక ఆలయ భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ నకిలీ ఎస్టీ సర్టిఫికెట్ కలకలం: రిటైర్డ్ ఐపీఎస్ రఘువీర్ సింగ్ మీనాపై ఎఫ్‌ఐఆర్ నమోదు! మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 29, 2026 08:28 PM

నాగల్గిద్ద గ్రామాల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి

నాగల్గిద్ద గ్రామాల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి

నాగల్గిద్ద గ్రామాల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి
29-09-2026 27 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

హైదరాబాద్‌లోని మంత్రి కార్యాలయంలో నారాయణఖేడ్ నియోజకవర్గం నాగల్గిద్ద మండల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరుతూ మాజీ మండల అధ్యక్షులు మాణిక్ రావు పటేల్ జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. మండలంలోని గ్రామాల్లో రహదారులు, తాగునీరు, మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని కోరారు. ఈ వినతిపై ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్ సానుకూలంగా స్పందిస్తూ, నాగల్గిద్ద మండలంలోని గ్రామాల అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తామని తెలిపారు.

Sthanikam

నాగల్గిద్ద గ్రామాల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి

Article Image

హైదరాబాద్‌లోని మంత్రి కార్యాలయంలో నారాయణఖేడ్ నియోజకవర్గం నాగల్గిద్ద మండల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరుతూ మాజీ మండల అధ్యక్షులు మాణిక్ రావు పటేల్ జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. మండలంలోని గ్రామాల్లో రహదారులు, తాగునీరు, మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని కోరారు. ఈ వినతిపై ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్ సానుకూలంగా స్పందిస్తూ, నాగల్గిద్ద మండలంలోని గ్రామాల అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తామని తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News