Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వెలిమినేడు గ్రామ శాఖ నూతన కమిటీకి బద్దం మల్లేష్ గౌడ్ శుభాకాంక్షలు నకిలీ ఎస్టీ సర్టిఫికెట్ కలకలం: రిటైర్డ్ ఐపీఎస్ రఘువీర్ సింగ్ మీనాపై ఎఫ్‌ఐఆర్ నమోదు! మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 03, 2026 08:17 AM

మునగాల మండల ఆర్యవైశ్య మహాసభ సంఘం, యువజన సంఘాల ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు

03-10-2026 11 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆర్యవైశ్య సంఘం ,యువజన సంఘం ఆధ్వర్యంలో స్థానిక మునగాల లోని ఎంపీడీఓ కార్యాలయంలో శుక్రవారం గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథి గా మునగాల మండల ఎంపీడీఓ రమేష్ దీన్ దయాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సత్యం, అహింసను ఆయుధాలుగా చేసుకొని బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన మహాత్మా గాంధీ భారత స్వాతంత్ర్య ఉద్యమంలో చెరగని ముద్ర వేశారని అన్నారు.వ్యక్తిగత స్వార్థం కోసం కాకుండా దేశం కోసం, ప్రజల కోసం తన జీవితాన్నే త్యాగం చేసిన మహనీయుడు గాంధీజీ అని కొనియాడారు.గాంధీజీ చూపిన సత్యం, అహింస, శాంతి, సేవ, స్వచ్ఛత మార్గాలు నేటి సమాజానికి కూడా ఎంతో అవసరమని తెలిపారు. ఆయన ఆశయాలను కేవలం జయంతి రోజున స్మరించుకోవడం కాకుండా, మన నిత్య జీవితంలో ఆచరించడమే ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని సత్యం, అహింస, సేవా భావంతో సమాజ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల ఆర్యవైశ్య సంఘం యువజన అధ్యక్షులు కాపర్తి మణికంఠ కుమార్,కోశాధికారి గన్నవరపు వెంకన్న, సంఘం కోశాధికారి నల్లపాటి నాగేశ్వరరావు , సంఘం పెద్దలు పోతుగంటి శ్రీనివాసరావు, నల్లపాటి శ్రీనివాసరావు, కందిబండ సత్యనారాయణ, బోనాల వెంకటప్పయ్య, అర్వపల్లి శంకర్, ఓరుగంటి రవి ,పీవీడీ ప్రసాద్ ,వాస శ్రీనివాసరావు, కందిబండ మంగేష్ ,తోట రామకృష్ణ, అర్వపల్లి శంకర్ , చక్కా కిషోర్, మద్ది మల్లికార్జున్ ,దేవరశెట్టి శ్రీనివాస్, అర్వపల్లి ప్రవీణ్, మద్ది సతీష్ బ్రహ్మదేవర అఖిల్, కందిబండ సంతోష్ ,అద్దంకి నరేష్ ఉప సర్పంచ్ , కాసర్ల వెంకన్న , కళింగరెడ్డి , రమేష్ , ఎంపీడీఒ కార్యాలయ సిబ్బంది ఆర్యవైశ్య నాయకులు, గ్రామ పెద్దలు సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మునగాల మండల ఆర్యవైశ్య మహాసభ సంఘం, యువజన సంఘాల ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News