Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

మోడిఫైడ్ సైలెన్సర్లపై పోలీసుల ప్రత్యేక తనిఖీలు

Updated : 17 May 2026 18:12 IST
As Preferred Source 1 min read
మోడిఫైడ్ సైలెన్సర్లపై పోలీసుల ప్రత్యేక తనిఖీలు

భువనగిరి: శబ్ద కాలుష్యానికి కారణమవుతున్న మోడిఫైడ్ సైలెన్సర్లపై భువనగిరి ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనదారులపై కేసులు నమోదు చేశారు.

ఈ సందర్భంగా వాహనాలకు అమర్చిన మోడిఫైడ్ సైలెన్సర్లను తొలగింపజేసినట్లు ట్రాఫిక్ ఎస్‌హెచ్‌వో తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధంగా శబ్ద కాలుష్యం సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Sthanikam

మోడిఫైడ్ సైలెన్సర్లపై పోలీసుల ప్రత్యేక తనిఖీలు

Article Image

భువనగిరి: శబ్ద కాలుష్యానికి కారణమవుతున్న మోడిఫైడ్ సైలెన్సర్లపై భువనగిరి ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనదారులపై కేసులు నమోదు చేశారు.

ఈ సందర్భంగా వాహనాలకు అమర్చిన మోడిఫైడ్ సైలెన్సర్లను తొలగింపజేసినట్లు ట్రాఫిక్ ఎస్‌హెచ్‌వో తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధంగా శబ్ద కాలుష్యం సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి