Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:10 PM

మల్కాపూర్ జెడ్పీ స్కూల్‌కు 100 శాతం ఫలితాలు

11-05-2026 76 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

విద్యార్థులు, ఉపాధ్యాయులను సన్మానించిన సర్పంచ్ నిరంజన్ గౌడ్

మల్కాపూర్ జెడ్పీ హై స్కూల్ విద్యార్థులు పదో తరగతి ఫలితాల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించడం గ్రామానికి గర్వకారణమని గ్రామ సర్పంచ్ గిర్కటి నిరంజన్ గౌడ్ అన్నారు. అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు, ఉపాధ్యాయ బృందాన్ని ఆయన ఘనంగా సన్మానించారు. అనంతరం పాఠశాలలో నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంప్‌ను సందర్శించి విద్యార్థులకు విద్యతో పాటు కళలు, క్రీడలు, సైన్స్ ప్రయోగాలు, కంప్యూటర్ నైపుణ్యాలు, యోగా, సంగీతం తదితర అంశాల్లో శిక్షణ ఇవ్వడం అభినందనీయమన్నారు.ఈ సందర్భంగా నిరంజన్ గౌడ్ మాట్లాడుతూ.. గ్రామ సర్పంచ్‌గా, అలాగే ఈ పాఠశాల పూర్వ విద్యార్థిగా జెడ్పీ హై స్కూల్ అభివృద్ధికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని తెలిపారు. పాఠశాలకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తానన్నారు.ఈ కార్యక్రమంలో ఎంఈఓ గురువారవు, ఉపాధ్యాయ బృందం, గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు, వార్డ్ సభ్యులు పాల్గొన్నారు.

Sthanikam

మల్కాపూర్ జెడ్పీ స్కూల్‌కు 100 శాతం ఫలితాలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News