Sthanikam - Truth Matters
Logo

మాజీ మంత్రి హరీష్ రావు ని సన్మానించిన కంభంపాటి

Updated : 07 May 2026 21:51 IST
As Preferred Source 1 min read
మాజీ మంత్రి హరీష్ రావు ని సన్మానించిన కంభంపాటి

రామన్నపేట మండలం పల్లివాడ గ్రామ సర్పంచ్ కంభంపాటి శ్రీనివాస్ గౌడ్ గురు వారం మాజీ మంత్రి హరీష్ రావు ని మర్యాదపూర్వకంగా మాజీ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య తో కలిసి ఘనంగా సన్మానించినారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఆవుల నరేందర్ చిన్నపాక శ్రీనివాసులు పి. వెంకటేశం తదితరులు పాల్గొన్నారు

Sthanikam

మాజీ మంత్రి హరీష్ రావు ని సన్మానించిన కంభంపాటి

Article Image

రామన్నపేట మండలం పల్లివాడ గ్రామ సర్పంచ్ కంభంపాటి శ్రీనివాస్ గౌడ్ గురు వారం మాజీ మంత్రి హరీష్ రావు ని మర్యాదపూర్వకంగా మాజీ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య తో కలిసి ఘనంగా సన్మానించినారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఆవుల నరేందర్ చిన్నపాక శ్రీనివాసులు పి. వెంకటేశం తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి