Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శ్రీ ​గాయత్రి కళాశాలలో కన్నులపండువగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:39 AM

మహిళా, చిన్నారులకు భద్రత అవగాహన సదస్సు

మహిళా, చిన్నారులకు భద్రత అవగాహన సదస్సు

మహిళా, చిన్నారులకు భద్రత అవగాహన సదస్సు
09-05-2026 39 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

శ్రీ సత్యసాయి జిల్లా,ఎస్పీ సతీష్ కుమార్ ఐపీఎస్ ఆదేశాల మేరకు, డీఎస్పీ శివ నారాయణస్వామి సూచనలతో ,శనివారం కదిరి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుమ్మరవాండ్లపల్లి గ్రామంలో మహిళలు మరియు చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో కదిరి రూరల్ పోలీస్ స్టేషన్ సిబ్బందితో కలిసి ఎస్‌ఐ గౌతమి, కదిరి MPDO, ICDS సూపర్వైజర్ పాల్గొన్నారు. మహిళలు, బాలికలు మరియు చిన్నారుల రక్షణపై అవగాహన కల్పించేందుకు నయారా పెట్రోల్ బంక్ నుండి స్పేస్ జూనియర్ కళాశాల వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు.

అనంతరం స్పేస్ జూనియర్ కళాశాలలో ప్రత్యేక అవగాహన సమావేశం ఏర్పాటు చేసి, మహిళలు మరియు విద్యార్థినులకు POCSO చట్టం, బాల్య వివాహాల నివారణ, సైబర్ నేరాలు, మహిళల భద్రత మరియు ఇతర సామాజిక అంశాలపై ఎస్ఐ గౌతమి అవగాహన కల్పించారు.

అదేవిధంగా ప్రొజెక్టర్ సహాయంతో అవగాహన వీడియోలను ప్రదర్శించి, మహిళలు మరియు విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే విధంగా అవగాహన ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో విద్యార్థులు, మహిళలు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

మహిళా, చిన్నారులకు భద్రత అవగాహన సదస్సు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News