Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 07:35 AM

మహా శివరాత్రి రోజున పాటించవలసిన నియమాలు!

మహా శివరాత్రి రోజున పాటించవలసిన నియమాలు!

మహా శివరాత్రి రోజున పాటించవలసిన నియమాలు!
14-02-2026 72 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

1. మహా శివరాత్రి రోజున ప్రాతః కాలమే నిద్ర లేచి తలంకి స్నానం చేసి శివాలయాన్ని దర్శించుకోవాలి.

2. రోజంతా ఉపవాసం ఉండాలి.

3. రాత్రంతా శివ నామ స్మరణ చేస్తూ జాగరణ చేయాలి.

4. శివలింగానికి నీరు, పాలు తేనెతో అభిషేకం చేసి పూలు పళ్ళు సమర్పించి శివయ్యను పూజించాలి.

5. జాగరణ సమయం లో శివ కథలు వింటూ శివుని ధ్యానం లో ఉండాలి.

6. ఆ మరుసటి రోజు విప్రులకు, శివ భక్తులు కు అన్నదానం, వస్త్రాలు, ఛత్రం వంటి వాటిని దానం చేయాలి.

7. సూర్యోదయం వరకు మౌనవ్రతం చేయదలచి వారు మనస్సులో శివ పంచాక్షరి మంత్రం ను పాటిస్తూ ఉండాలి.

Sthanikam

మహా శివరాత్రి రోజున పాటించవలసిన నియమాలు!

Article Image

1. మహా శివరాత్రి రోజున ప్రాతః కాలమే నిద్ర లేచి తలంకి స్నానం చేసి శివాలయాన్ని దర్శించుకోవాలి.

2. రోజంతా ఉపవాసం ఉండాలి.

3. రాత్రంతా శివ నామ స్మరణ చేస్తూ జాగరణ చేయాలి.

4. శివలింగానికి నీరు, పాలు తేనెతో అభిషేకం చేసి పూలు పళ్ళు సమర్పించి శివయ్యను పూజించాలి.

5. జాగరణ సమయం లో శివ కథలు వింటూ శివుని ధ్యానం లో ఉండాలి.

6. ఆ మరుసటి రోజు విప్రులకు, శివ భక్తులు కు అన్నదానం, వస్త్రాలు, ఛత్రం వంటి వాటిని దానం చేయాలి.

7. సూర్యోదయం వరకు మౌనవ్రతం చేయదలచి వారు మనస్సులో శివ పంచాక్షరి మంత్రం ను పాటిస్తూ ఉండాలి.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News