Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 24, 2026 11:16 PM

కుషాయిగూడ డిపోలో డిమాండ్స్ డే

కుషాయిగూడ డిపోలో డిమాండ్స్ డే

కుషాయిగూడ డిపోలో డిమాండ్స్ డే
01-06-2026 46 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Medchal Malkajgiri incharge
Prabhakar

కుషాయిగూడ డిపోలో ఆర్టీసీ ఉద్యోగులందరూ ఎస్ డబ్ల్యూ ఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు కుషాయిగూడ డిపోలో డిమాండ్స్ డే ను ఘనంగా నిర్వహించడం జరిగింది అందులో భాగంగా కార్మికులు బ్యాడ్జీలు ధరించి పెద్ద ఎత్తున నిరసనల తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎస్ డబ్ల్యూ ఎఫ్ నాయకులు మాట్లాడుతూ జూన్ 2వ తేదీన ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ అపార్ట్మెంట్ డే ను వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఎస్ డబ్ల్యూ ఎఫ్ నాయకులు సుబ్రహ్మణ్యం, ఉపేందర్, సోమయ్య, ఎస్సీ ఎస్టీ చైర్మన్ రాజా నాయక్ టీఎంయూ నాయకులు మల్లికార్జున్, రాజేష్, శ్రీనివాస్ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది

Sthanikam

కుషాయిగూడ డిపోలో డిమాండ్స్ డే

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News