Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి: ఘనంగా నివాళులర్పించిన ఈఎల్వి భాస్కర్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 03:02 AM

కోదాడ ఆర్డీవోకు రిపబ్లికన్ సేన సత్కారం

కోదాడ ఆర్డీవోకు రిపబ్లికన్ సేన సత్కారం

కోదాడ ఆర్డీవోకు రిపబ్లికన్ సేన సత్కారం
16-05-2026 25 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

కోదాడ ఆర్డీవో సూర్యనారాయణను ఆంధ్రప్రదేశ్ రిపబ్లికన్ సేనా అధ్యక్షులు, హ్యూమన్ రైట్స్ ప్రెసిడెంట్ కొలుకులపల్లి రాయప్ప బొకే, శాలువాతో మర్యాదపూర్వకంగా సత్కరించారు. ఈ సందర్భంగా ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రిపబ్లికన్ సేనా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జిల్లా బోసు బాబు, బీసీ యూత్ ప్రెసిడెంట్ ఓర్సు గోపి, ఊదర బాబురావు, రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

కోదాడ ఆర్డీవోకు రిపబ్లికన్ సేన సత్కారం

Article Image

కోదాడ ఆర్డీవో సూర్యనారాయణను ఆంధ్రప్రదేశ్ రిపబ్లికన్ సేనా అధ్యక్షులు, హ్యూమన్ రైట్స్ ప్రెసిడెంట్ కొలుకులపల్లి రాయప్ప బొకే, శాలువాతో మర్యాదపూర్వకంగా సత్కరించారు. ఈ సందర్భంగా ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రిపబ్లికన్ సేనా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జిల్లా బోసు బాబు, బీసీ యూత్ ప్రెసిడెంట్ ఓర్సు గోపి, ఊదర బాబురావు, రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News