Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 01:25 AM

ఖేడ్‌లో సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకల్లో పాల్గొన్న:ఖేఢ్ ఎమ్మెల్యే

15-02-2026 73 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణంలోని సేవాలాల్ చౌక్ సమీపంలో నిర్వహించిన సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన భోగ్ బండార్ పూజ కార్యక్రమంలో నారాయణఖేడ్ శాసనసభ్యుడు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి, నారాయణఖేడ్ కాబోయే మున్సిపల్ చైర్మన్ నాగేష్ కుమార్ షేట్కార్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం బంజారా భవన్ వద్ద ఉన్న భవాని అమ్మవారి ఆలయం లో భవాని అమ్మవారిని దర్శించుకుని శాంతి, సౌభాగ్యాల కోసం ప్రత్యేక పూజలు చేశారు. పూజ కార్యక్రమాలు సంప్రదాయ బద్ధంగా నిర్వహించబడగా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై సేవాలాల్ మహారాజ్ ఆశీస్సులు పొందారు.ఈ కార్యక్రమంలో పట్టణ ప్రజలు, ముఖ్య నాయకులు, వివిధ సంఘాల నేతలు, భక్తులు, బంజారా సంఘం సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు. సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా నిర్వహించిన ఈ వేడుకలు సామరస్యానికి, భక్తి పరవశానికి ప్రతీకగా నిలిచాయి.

Sthanikam

ఖేడ్‌లో సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకల్లో పాల్గొన్న:ఖేఢ్ ఎమ్మెల్యే

Article Image

నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణంలోని సేవాలాల్ చౌక్ సమీపంలో నిర్వహించిన సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన భోగ్ బండార్ పూజ కార్యక్రమంలో నారాయణఖేడ్ శాసనసభ్యుడు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి, నారాయణఖేడ్ కాబోయే మున్సిపల్ చైర్మన్ నాగేష్ కుమార్ షేట్కార్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం బంజారా భవన్ వద్ద ఉన్న భవాని అమ్మవారి ఆలయం లో భవాని అమ్మవారిని దర్శించుకుని శాంతి, సౌభాగ్యాల కోసం ప్రత్యేక పూజలు చేశారు. పూజ కార్యక్రమాలు సంప్రదాయ బద్ధంగా నిర్వహించబడగా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై సేవాలాల్ మహారాజ్ ఆశీస్సులు పొందారు.ఈ కార్యక్రమంలో పట్టణ ప్రజలు, ముఖ్య నాయకులు, వివిధ సంఘాల నేతలు, భక్తులు, బంజారా సంఘం సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు. సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా నిర్వహించిన ఈ వేడుకలు సామరస్యానికి, భక్తి పరవశానికి ప్రతీకగా నిలిచాయి.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News