నల్లగొండ జిల్లాలోని కేతేపల్లి పోలీస్ స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పోలీస్ స్టేషన్ పరిధిలో సీజ్ చేసి ఉంచిన వాహనాలకు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని ఫైర్ ఇంజన్ సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రమాదంలో పలు వాహనాలు పూర్తిగా దగ్ధమైనట్లు సమాచారం.
PRINT TIME: October 09, 2026 03:11 PM
కేతేపల్లి పోలీస్ స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం.. సీజ్ చేసిన వాహనాలు దగ్ధం

20-05-2026
30 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Komidala Mahender reddy
నల్లగొండ జిల్లాలోని కేతేపల్లి పోలీస్ స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పోలీస్ స్టేషన్ పరిధిలో సీజ్ చేసి ఉంచిన వాహనాలకు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని ఫైర్ ఇంజన్ సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రమాదంలో పలు వాహనాలు పూర్తిగా దగ్ధమైనట్లు సమాచారం.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి