కోదాడ మండల పరిధిలోని కాపుగల్లు పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు క్విజ్, మాకు పార్లమెంట్, సెల్బీ పోటీల్లో రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. జి ప్రసన్నలక్ష్మి క్విజ్ పోటీల్లో, షేక్ సమీరా టీం మాక్ పార్లమెంట్ లో రాష్ట్ర స్థాయికి ఎంపికైనట్లు పాఠశాల గెజిటెడ్ హెడ్మాస్టర్ వసుకుల రామారావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విజయం పాఠశాల ప్రతిభకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.
PRINT TIME: October 02, 2026 05:20 AM
కాపుగల్లు హైస్కూల్ విద్యార్థులు రాష్ట్రస్థాయికి ఎంపిక

02-10-2026
0 Views
స్థానికం ప్రతినిధి :
Kodada
Harish reporter
కోదాడ మండల పరిధిలోని కాపుగల్లు పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు క్విజ్, మాకు పార్లమెంట్, సెల్బీ పోటీల్లో రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. జి ప్రసన్నలక్ష్మి క్విజ్ పోటీల్లో, షేక్ సమీరా టీం మాక్ పార్లమెంట్ లో రాష్ట్ర స్థాయికి ఎంపికైనట్లు పాఠశాల గెజిటెడ్ హెడ్మాస్టర్ వసుకుల రామారావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విజయం పాఠశాల ప్రతిభకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి