కోదాడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గాంధీ జయంతి వేడుకలను కోదాడ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు వంటి పులి వెంకటేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఇట్టి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొని గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం తెచ్చిన గొప్ప మహానీయుడని ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు వైస్ చైర్మన్ దేవరపల్లి మల్లేశ్వరి జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు మాజీ ఎడమ కాలువ చైర్మన్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి కోదాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఒంటి పులి వెంకటేష్ బషీర్ భాయ్ కందుల కోటేశ్వరరావు ఎస్ కే షఫీ కోటిరెడ్డి పాశం సీను వంగూరి గోపి రామినేని శ్రీనివాసరావు నంబూరి సూర్యం కాంపాటి శ్రీనివాస్ గర్నె శ్రీధర్ దండా వీరభద్రం బైజాన్ బాగ్దాద్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు అబ్దుల్ అజీం యువజన జిల్లా ప్రధాన కార్యదర్శి విజయభాస్కర్ లిక్కి మోహన్రావు తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

Harish reporter

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి