Sthanikam - Truth Matters
Logo

జూన్ 21న నీట్ పరీక్ష.. త్వరలో కొత్త అడ్మిట్ కార్డులు

Updated : 15 May 2026 18:58 IST
As Preferred Source 1 min read
జూన్ 21న నీట్ పరీక్ష.. త్వరలో కొత్త అడ్మిట్ కార్డులు

భారత ప్రభుత్వ ఆమోదంతో జూన్ 21న నీట్ పరీక్ష నిర్వహిస్తున్నట్లు National Testing Agency వెల్లడించింది. త్వరలో కొత్త అడ్మిట్ కార్డులు NTA అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపింది. అభ్యర్థులు సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మవద్దని, కేవలం అధికారిక NTA వెబ్‌సైట్‌ను మాత్రమే ఫాలో కావాలని సూచించింది.

Sthanikam

జూన్ 21న నీట్ పరీక్ష.. త్వరలో కొత్త అడ్మిట్ కార్డులు

Article Image

భారత ప్రభుత్వ ఆమోదంతో జూన్ 21న నీట్ పరీక్ష నిర్వహిస్తున్నట్లు National Testing Agency వెల్లడించింది. త్వరలో కొత్త అడ్మిట్ కార్డులు NTA అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపింది. అభ్యర్థులు సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మవద్దని, కేవలం అధికారిక NTA వెబ్‌సైట్‌ను మాత్రమే ఫాలో కావాలని సూచించింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి