Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 12:22 AM

జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డుల జారీ – ఆన్‌లైన్ దరఖాస్తులకు ఆహ్వానం

19-02-2026 193 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్,

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ జీఓ ఎంఎస్ నం.252 ప్రకారం రాష్ట్రంలోని అర్హులైన జర్నలిస్టులకు మీడియా అక్రిడిటేషన్ కార్డులు జారీ చేయనున్నట్లు తెలంగాణ సమాచార & ప్రజా సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ సి.హెచ్. ప్రియాంక తెలిపారు.

ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్, ఫ్రీలాన్స్ మరియు అనుభవజ్ఞులైన జర్నలిస్టులు ఈ నెల 9వ తేదీ నుండి అధికారిక పోర్టల్ ipr.telangana.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని ఆమె వెల్లడించారు. దరఖాస్తుల స్వీకరణ, కార్డుల జారీ ప్రక్రియ రోలింగ్ ప్రాతిపదికన కొనసాగుతుందని పేర్కొన్నారు.

దరఖాస్తు సమయంలో సాంకేతిక సమస్యలు ఎదురైన పక్షంలో కార్యాలయ వేళల్లో (ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5:00 వరకు) 9154170881 నంబర్‌లో మీడియా రిలేషన్స్ వింగ్‌ను సంప్రదించాలని సూచించారు.

రాష్ట్రంలోని జర్నలిస్టులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆమె కోరారు.

Sthanikam

జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డుల జారీ – ఆన్‌లైన్ దరఖాస్తులకు ఆహ్వానం

Article Image

హైదరాబాద్,

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ జీఓ ఎంఎస్ నం.252 ప్రకారం రాష్ట్రంలోని అర్హులైన జర్నలిస్టులకు మీడియా అక్రిడిటేషన్ కార్డులు జారీ చేయనున్నట్లు తెలంగాణ సమాచార & ప్రజా సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ సి.హెచ్. ప్రియాంక తెలిపారు.

ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్, ఫ్రీలాన్స్ మరియు అనుభవజ్ఞులైన జర్నలిస్టులు ఈ నెల 9వ తేదీ నుండి అధికారిక పోర్టల్ ipr.telangana.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని ఆమె వెల్లడించారు. దరఖాస్తుల స్వీకరణ, కార్డుల జారీ ప్రక్రియ రోలింగ్ ప్రాతిపదికన కొనసాగుతుందని పేర్కొన్నారు.

దరఖాస్తు సమయంలో సాంకేతిక సమస్యలు ఎదురైన పక్షంలో కార్యాలయ వేళల్లో (ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5:00 వరకు) 9154170881 నంబర్‌లో మీడియా రిలేషన్స్ వింగ్‌ను సంప్రదించాలని సూచించారు.

రాష్ట్రంలోని జర్నలిస్టులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆమె కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News