Sthanikam - Truth Matters
Logo

హరీశ్‌రావుకు స్వాగతం పలికిన సర్పంచ్ ఈడెం రాధా శ్రీనివాస్

Updated : 07 May 2026 20:33 IST
As Preferred Source 1 min read
హరీశ్‌రావుకు స్వాగతం పలికిన సర్పంచ్ ఈడెం రాధా శ్రీనివాస్

చిట్యాల:

ఖమ్మం నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నేత T. హరీష్ రావు కు పెదకాపర్తి గ్రామంలో ఘన స్వాగతం లభించింది.

నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తో కలిసి ప్రయాణిస్తున్న హరీశ్‌రావును వెల్లంకి గ్రామ సర్పంచ్ ఇడెం రాధా శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు.

ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు పోచబోయిన మల్లేశం, ఇంద్రపాల్‌నగరం సర్పంచ్ గరదాసు విక్రమ్‌తో పాటు బీఆర్‌ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.

Sthanikam

హరీశ్‌రావుకు స్వాగతం పలికిన సర్పంచ్ ఈడెం రాధా శ్రీనివాస్

Article Image

చిట్యాల:

ఖమ్మం నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నేత T. హరీష్ రావు కు పెదకాపర్తి గ్రామంలో ఘన స్వాగతం లభించింది.

నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తో కలిసి ప్రయాణిస్తున్న హరీశ్‌రావును వెల్లంకి గ్రామ సర్పంచ్ ఇడెం రాధా శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు.

ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు పోచబోయిన మల్లేశం, ఇంద్రపాల్‌నగరం సర్పంచ్ గరదాసు విక్రమ్‌తో పాటు బీఆర్‌ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి