Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 07:16 AM

హరీశ్‌రావుకు ను కలిసిన బి.ఆర్ఎస్ నేత రమేష్

హరీశ్‌రావుకు ను కలిసిన బి.ఆర్ఎస్ నేత రమేష్

హరీశ్‌రావుకు ను కలిసిన బి.ఆర్ఎస్ నేత రమేష్
07-05-2026 69 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట:

కోదాడ పర్యటన ముగించుకుని హైదరాబాద్‌కు వెళ్తున్న తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నేత టీ . హరీష్ రావు కు పెదకాపర్తి గ్రామంలో ఆత్మీయ స్వాగతం లభించింది.

నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తో కలిసి ప్రయాణిస్తున్న హరీశ్‌రావును రామన్నపేట మాజీ వైస్ ఎంపీపీ బద్దుల ఉమా రమేష్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా హరీశ్‌రావుతో స్థానిక రాజకీయ పరిస్థితులు, పార్టీ కార్యక్రమాలపై స్వల్పంగా చర్చించినట్లు తెలిసింది. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Sthanikam

హరీశ్‌రావుకు ను కలిసిన బి.ఆర్ఎస్ నేత రమేష్

Article Image

రామన్నపేట:

కోదాడ పర్యటన ముగించుకుని హైదరాబాద్‌కు వెళ్తున్న తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నేత టీ . హరీష్ రావు కు పెదకాపర్తి గ్రామంలో ఆత్మీయ స్వాగతం లభించింది.

నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తో కలిసి ప్రయాణిస్తున్న హరీశ్‌రావును రామన్నపేట మాజీ వైస్ ఎంపీపీ బద్దుల ఉమా రమేష్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా హరీశ్‌రావుతో స్థానిక రాజకీయ పరిస్థితులు, పార్టీ కార్యక్రమాలపై స్వల్పంగా చర్చించినట్లు తెలిసింది. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News