Sthanikam - Truth Matters
Logo

హరీశ్‌రావుకు ఆత్మీయ స్వాగతం. పలికిన సర్పంచ్ గర్దాస్

Updated : 07 May 2026 20:30 IST
As Preferred Source 1 min read
హరీశ్‌రావుకు ఆత్మీయ స్వాగతం. పలికిన సర్పంచ్ గర్దాస్

చిట్యాల:

కోదాడ పర్యటన ముగించుకుని హైదరాబాద్‌కు వెళ్తున్న తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నేత T. హరీష్ రావు కు పెదకాపర్తి గ్రామంలో ఆత్మీయ స్వాగతం లభించింది.

నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తో కలిసి ఇంద్రపాలనగరం గ్రామ సర్పంచ్ గర్దాస్ విక్రమ్ మర్యాదపూర్వకంగా హరీశ్‌రావును కలిశారు.

ఈ సందర్భంగా స్థానిక నాయకులు, కార్యకర్తలు హరీశ్‌రావుకు స్వాగతం పలికి క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు.

Sthanikam

హరీశ్‌రావుకు ఆత్మీయ స్వాగతం. పలికిన సర్పంచ్ గర్దాస్

Article Image

చిట్యాల:

కోదాడ పర్యటన ముగించుకుని హైదరాబాద్‌కు వెళ్తున్న తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నేత T. హరీష్ రావు కు పెదకాపర్తి గ్రామంలో ఆత్మీయ స్వాగతం లభించింది.

నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తో కలిసి ఇంద్రపాలనగరం గ్రామ సర్పంచ్ గర్దాస్ విక్రమ్ మర్యాదపూర్వకంగా హరీశ్‌రావును కలిశారు.

ఈ సందర్భంగా స్థానిక నాయకులు, కార్యకర్తలు హరీశ్‌రావుకు స్వాగతం పలికి క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి