Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కర్ర పూజలో పాల్గొన్న హయత్ నగర్ మాజీ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డీ నకిలీ ఎస్టీ సర్టిఫికెట్ కలకలం: రిటైర్డ్ ఐపీఎస్ రఘువీర్ సింగ్ మీనాపై ఎఫ్‌ఐఆర్ నమోదు! మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 02, 2026 08:42 PM

గొట్టిపర్తి లో వి బిజీ రామ్ ఉపాధి హామీ పనులపై గ్రామసభ...

02-10-2026 23 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

గొట్టిపర్తి లో వి బిజీ ర

తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామపంచాయతీ ఆవరణంలో వి బి జి రామ్ పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రామంలో 2025 26 సంబంధించిన పనులను ఏపీఓ కృష్ణయ్య వివరించారు. గ్రామంలో కొంతమందికి కూలీలు ఉపాధి హామీ పనులు చేసిన కూడా బిల్లు రాలేదని అధికారులకు చెప్పారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ చిలకల మంజుల వెంకన్న మాట్లాడుతూ... ఎల్ నినో ప్రభావం వల్ల ప్రభుత్వం విబిజిరాo ఉపాధి హామీ పనులను జాబ్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరు ఉపాధి హామీ పనులను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఉపాధి హామీ కూలీలకు బిల్లు లు ఉపాధి హామీ అధికారులు వెంటనే బిల్లులు వచ్చేటట్లు చూడాలని సంబంధితఅధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న, ఉప సర్పంచ్ శ్రీకాంత్, సింగిల్ విండో డైరెక్టర్ రవీందర్ రెడ్డి, పాలకవర్గ సభ్యులు, ఫీల్డ్ అసిస్టెంట్ కరుణ, ఆశ కార్యకర్తలు, అంగన్వాడి టీచర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Sthanikam

గొట్టిపర్తి లో వి బిజీ రామ్ ఉపాధి హామీ పనులపై గ్రామసభ...

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News