Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 07:16 AM

గౌడ్ యువజన విభాగం మండల అధ్యక్షుడిగా పబ్బతి సాయి గౌడ్

గౌడ్ యువజన విభాగం మండల అధ్యక్షుడిగా పబ్బతి సాయి గౌడ్

గౌడ్ యువజన విభాగం మండల అధ్యక్షుడిగా పబ్బతి సాయి గౌడ్
03-05-2026 73 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలానికి గౌడ్ యువజన విభాగం మండల అధ్యక్షుడిగా పబ్బతి సాయి గౌడ్‌ను నియమించారు. తెలంగాణ గౌడ్ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వంగ సదానందం గౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుండాల మల్లేష్ గౌడ్ ఆదేశాల మేరకు, గౌడ్ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మల్కాపూర్ శ్రీకాంత్ గౌడ్ సూచనలతో రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లం శివ నియామక పత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ యువజనులను సంఘ కార్యకలాపాల్లో భాగస్వామ్యం చేయడంలో, విద్యార్థుల సమస్యల పరిష్కారంలో సాయి గౌడ్ చురుకుగా వ్యవహరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. తనపై నమ్మకం ఉంచిన రాష్ట్ర నాయకత్వానికి పబ్బతి సాయి గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు.

Sthanikam

గౌడ్ యువజన విభాగం మండల అధ్యక్షుడిగా పబ్బతి సాయి గౌడ్

Article Image

రామన్నపేట మండలానికి గౌడ్ యువజన విభాగం మండల అధ్యక్షుడిగా పబ్బతి సాయి గౌడ్‌ను నియమించారు. తెలంగాణ గౌడ్ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వంగ సదానందం గౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుండాల మల్లేష్ గౌడ్ ఆదేశాల మేరకు, గౌడ్ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మల్కాపూర్ శ్రీకాంత్ గౌడ్ సూచనలతో రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లం శివ నియామక పత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ యువజనులను సంఘ కార్యకలాపాల్లో భాగస్వామ్యం చేయడంలో, విద్యార్థుల సమస్యల పరిష్కారంలో సాయి గౌడ్ చురుకుగా వ్యవహరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. తనపై నమ్మకం ఉంచిన రాష్ట్ర నాయకత్వానికి పబ్బతి సాయి గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News