Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నర్సింగ్ విద్యార్థిని అనుమానాస్పద మృతి "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 23, 2026 03:12 PM

గణేష్ ఉత్సవాలకు విరాళంతో చేయూతనిచ్చిన జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్

23-09-2026 31 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండలం బోరంచ గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామ రామ్ సేన గణేష్ మండలికి జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్, బీఆర్‌ఎస్ పార్టీ నాయకుడు గుఱ్ఱపు మచ్చేందర్ రూ.5,000 విరాళంగా అందజేశారు. జీఎంఆర్ ఫౌండేషన్‌కు చెందిన బీఆర్‌ఎస్ పార్టీ నాయకుడు సిందోల్ సంగారెడ్డి, వారి బృందం సమక్షంలో ఈ విరాళాన్ని గణేష్ మండలి నిర్వాహకులకు అందించారు. ఈ సందర్భంగా గణేష్ ఉత్సవాల నిర్వహణకు సహకరించిన గుఱ్ఱపు మచ్చేందర్, సిందోల్ సంగారెడ్డి, వారి బృందానికి మండలి నిర్వాహకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గణేష్ ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా నిర్వహించేందుకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.

Sthanikam

గణేష్ ఉత్సవాలకు విరాళంతో చేయూతనిచ్చిన జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్

Article Image

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండలం బోరంచ గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామ రామ్ సేన గణేష్ మండలికి జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్, బీఆర్‌ఎస్ పార్టీ నాయకుడు గుఱ్ఱపు మచ్చేందర్ రూ.5,000 విరాళంగా అందజేశారు. జీఎంఆర్ ఫౌండేషన్‌కు చెందిన బీఆర్‌ఎస్ పార్టీ నాయకుడు సిందోల్ సంగారెడ్డి, వారి బృందం సమక్షంలో ఈ విరాళాన్ని గణేష్ మండలి నిర్వాహకులకు అందించారు. ఈ సందర్భంగా గణేష్ ఉత్సవాల నిర్వహణకు సహకరించిన గుఱ్ఱపు మచ్చేందర్, సిందోల్ సంగారెడ్డి, వారి బృందానికి మండలి నిర్వాహకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గణేష్ ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా నిర్వహించేందుకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News