Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నర్సింగ్ విద్యార్థిని అనుమానాస్పద మృతి "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 23, 2026 03:11 PM

గణేష్‌ నిమజ్జన ఏర్పాట్లపై కలెక్టర్‌ పరిశీలన

23-09-2026 38 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల: గణేష్‌ విగ్రహాల నిమజ్జనం ప్రశాంతంగా, సురక్షితంగా జరిగేలా పటిష్ట ఏర్పాట్లు చేయాలని నల్లగొండ జిల్లా కలెక్టర్‌ బి.చంద్రశేఖర్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం చిట్యాల మండలంలోని పరిసర గ్రామాల గణేష్‌ విగ్రహాల నిమజ్జనం కోసం జాతీయ రహదారి వెంట పెద్దకాపర్తి శివారులోని చెరువును ఆయన పరిశీలించారు.

నిమజ్జనానికి అవసరమైన సౌకర్యాలు, భద్రత, పారిశుద్ధ్య ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.

కలెక్టర్‌ వెంట ఎంపీడీవో జె.పాండు, ఎంపీవో ఏ.కోటేష్, డిప్యూటీ తహశీల్దార్‌ బి.విజయ, పెద్దకాపర్తి సర్పంచ్‌ కాటం వెంకటేశం, ఆర్‌డబ్ల్యూఎస్‌ డీఈ బి.రామకృష్ణ, ఎస్‌ఐ వెంకట్‌రెడ్డి, ఆర్‌ఐ అమర్‌నాథ్, రెడ్డి. పంచాయతీ కార్యదర్శి కృష్ణయ్య, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

గణేష్‌ నిమజ్జన ఏర్పాట్లపై కలెక్టర్‌ పరిశీలన

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News