Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కర్ర పూజలో పాల్గొన్న హయత్ నగర్ మాజీ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డీ నకిలీ ఎస్టీ సర్టిఫికెట్ కలకలం: రిటైర్డ్ ఐపీఎస్ రఘువీర్ సింగ్ మీనాపై ఎఫ్‌ఐఆర్ నమోదు! మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 02, 2026 09:12 PM

గాంధీ, శాస్త్రి సేవలను స్మరించుకున్న హ్యూమన్ రైట్స్ గ్లోబల్ మిషన్ సొసైటీ

02-10-2026 23 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

హ్యూమన్ రైట్స్ గ్లోబల్ మిషన్ సొసైటీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి, దేశానికి వారు చేసిన సేవలను స్మరించుకున్నారు. అనంతపురం జిల్లా అదనపు ప్రధాన కార్యదర్శి హనీఫ్ తన పుట్టినరోజు సందర్భంగా సంస్థకు కుర్చీలను బహుమతిగా అందజేశారు. ఈ సందర్భంగా సంస్థ సభ్యులు హనీఫ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణ కుమార్, అదనపు ప్రధాన కార్యదర్శి నాగబాబు, ఉపాధ్యక్షుడు భాస్కర్ నాయుడు, అనంతపురం జిల్లా అదనపు ప్రధాన కార్యదర్శి హనీఫ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

గాంధీ, శాస్త్రి సేవలను స్మరించుకున్న హ్యూమన్ రైట్స్ గ్లోబల్ మిషన్ సొసైటీ

Article Image

హ్యూమన్ రైట్స్ గ్లోబల్ మిషన్ సొసైటీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి, దేశానికి వారు చేసిన సేవలను స్మరించుకున్నారు. అనంతపురం జిల్లా అదనపు ప్రధాన కార్యదర్శి హనీఫ్ తన పుట్టినరోజు సందర్భంగా సంస్థకు కుర్చీలను బహుమతిగా అందజేశారు. ఈ సందర్భంగా సంస్థ సభ్యులు హనీఫ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణ కుమార్, అదనపు ప్రధాన కార్యదర్శి నాగబాబు, ఉపాధ్యక్షుడు భాస్కర్ నాయుడు, అనంతపురం జిల్లా అదనపు ప్రధాన కార్యదర్శి హనీఫ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News