Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు నకిలీ ఎస్టీ సర్టిఫికెట్ కలకలం: రిటైర్డ్ ఐపీఎస్ రఘువీర్ సింగ్ మీనాపై ఎఫ్‌ఐఆర్ నమోదు! మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 02, 2026 11:24 PM

ఎస్ఈడీ చిప్ తయారీ పరిశ్రమను సందర్శించిన ఇంజనీరింగ్ విద్యార్థినులు

ఎస్ఈడీ చిప్ తయారీ పరిశ్రమను సందర్శించిన ఇంజనీరింగ్ విద్యార్థినులు

ఎస్ఈడీ చిప్ తయారీ పరిశ్రమను సందర్శించిన ఇంజనీరింగ్ విద్యార్థినులు
02-10-2026 2 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

కోదాడ పట్టణంలోని కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాల బీటెక్ ఎలక్ట్రానిక్స్ మూడో సంవత్సరం విద్యార్థినులు హైదరాబాద్లోని ఎస్ఈడీ చిప్ తయారీ పరిశ్రమను శుక్రవారం సందర్శించారు. ఈ పర్యటనలో సీనియర్ అసిస్టెంట్ నరేష్ ఎస్ఈడీ చిప్ల ప్రాధాన్యత, తయారీ విధానం, వినియోగంపై విద్యార్థినులకు వివరించారు. కళాశాల అధ్యాపకులు తమేష్ కుమార్, పుష్పలత, ప్రిన్సిపాల్ డాక్టర్ పెరుమాళ్లపల్లి గాంధీ పర్యవేక్షణలో ఈ క్షేత్రస్థాయి పర్యటన జరిగింది.

Sthanikam

ఎస్ఈడీ చిప్ తయారీ పరిశ్రమను సందర్శించిన ఇంజనీరింగ్ విద్యార్థినులు

Article Image

కోదాడ పట్టణంలోని కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాల బీటెక్ ఎలక్ట్రానిక్స్ మూడో సంవత్సరం విద్యార్థినులు హైదరాబాద్లోని ఎస్ఈడీ చిప్ తయారీ పరిశ్రమను శుక్రవారం సందర్శించారు. ఈ పర్యటనలో సీనియర్ అసిస్టెంట్ నరేష్ ఎస్ఈడీ చిప్ల ప్రాధాన్యత, తయారీ విధానం, వినియోగంపై విద్యార్థినులకు వివరించారు. కళాశాల అధ్యాపకులు తమేష్ కుమార్, పుష్పలత, ప్రిన్సిపాల్ డాక్టర్ పెరుమాళ్లపల్లి గాంధీ పర్యవేక్షణలో ఈ క్షేత్రస్థాయి పర్యటన జరిగింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News