Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ గ్రంథాలయాన్ని సందర్శించిన జిల్లా చైర్మన్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 09:02 PM

డీసీసీ అధ్యక్షుడు పి చంద్రశేఖర్ రెడ్డిని సత్కరించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రతినిధులు

22-09-2026 47 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డిని మంగళవారం నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి స్వగృహంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా రాష్ట్ర వైస్ చైర్మన్ వై. పండరి, తెలుగు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ (TJWA) జాతీయ సంయుక్త కార్యదర్శి తమ్మాలి సంగమేశ్వర్, నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బైండ్ల కృష్ణ,జిల్లా ఎస్పీ సెల్ ఉపాధ్యక్షుడు పురంజన్ ,జిల్లా ప్రధాన కార్యదర్శి అఖిల్, జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ ప్రభాకర్,తదితరులు మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డికి శాలువా కప్పి సత్కరించడంతో పాటు మెమెంటో అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. డీసీసీ అధ్యక్షుడిగా కొత్త బాధ్యతలు చేపట్టనున్న ఆయన జిల్లా కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని వారు ఆకాంక్షించారు.

Sthanikam

డీసీసీ అధ్యక్షుడు పి చంద్రశేఖర్ రెడ్డిని సత్కరించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రతినిధులు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News