Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ గ్రంథాలయాన్ని సందర్శించిన జిల్లా చైర్మన్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 08:56 PM

డీసీసీ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డిని సత్కరించిన మనూరు సర్పంచుల ఫోరం అధ్యక్షుడు

22-09-2026 19 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమితులైన పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డిని మంగళవారం మనూరు మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు, దోసపల్లి సర్పంచ్ బిరధర్ దత్తు మర్యాదపూర్వకంగా కలిసి శాలువా, పూలమాలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. చంద్రశేఖర్ రెడ్డి నూతనంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా మనూరు మండలంలోని వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు ఆయనను కలిసి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపి, ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం లభించిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో డాక్టర్ అమృత్‌తో పాటు వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Sthanikam

డీసీసీ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డిని సత్కరించిన మనూరు సర్పంచుల ఫోరం అధ్యక్షుడు

Article Image

సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమితులైన పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డిని మంగళవారం మనూరు మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు, దోసపల్లి సర్పంచ్ బిరధర్ దత్తు మర్యాదపూర్వకంగా కలిసి శాలువా, పూలమాలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. చంద్రశేఖర్ రెడ్డి నూతనంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా మనూరు మండలంలోని వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు ఆయనను కలిసి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపి, ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం లభించిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో డాక్టర్ అమృత్‌తో పాటు వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News