Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
స్నేహానికి చావు లేదు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:57 PM

డీఎస్పీ మధుసూదన్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ

05-05-2026 148 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ డీఎస్పీ మధుసూదన్ రెడ్డి జన్మదిన వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కార్యాలయంలో పలువురు ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ వేడుకల్లో మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, మునుగోడు నియోజకవర్గ ఎన్నికల ఇంచార్జ్ పబ్బు రాజు గౌడ్ పాల్గొని డీఎస్పీకి పూలమాలలు వేసి, శాలువాతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బోయ దేవేందర్, టౌన్ అధ్యక్షులు సుర్వి నర్సింహ గౌడ్, చెన్నగోని అంజయ్య గౌడ్, ఉప్పు భద్రయ్య, కాసర్ల శ్రీనివాస్ రెడ్డి, ఎండి గౌస్ ఖాన్, వీరమల్ల సత్తయ్య, కంచరకుట్ల రామ్ రెడ్డి, తూర్పునూరి లింగస్వామి, శివ తదితరులు పాల్గొని డీఎస్పీకి శుభాకాంక్షలు తెలిపారు.

Sthanikam

డీఎస్పీ మధుసూదన్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ

Article Image

చౌటుప్పల్ డీఎస్పీ మధుసూదన్ రెడ్డి జన్మదిన వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కార్యాలయంలో పలువురు ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ వేడుకల్లో మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, మునుగోడు నియోజకవర్గ ఎన్నికల ఇంచార్జ్ పబ్బు రాజు గౌడ్ పాల్గొని డీఎస్పీకి పూలమాలలు వేసి, శాలువాతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బోయ దేవేందర్, టౌన్ అధ్యక్షులు సుర్వి నర్సింహ గౌడ్, చెన్నగోని అంజయ్య గౌడ్, ఉప్పు భద్రయ్య, కాసర్ల శ్రీనివాస్ రెడ్డి, ఎండి గౌస్ ఖాన్, వీరమల్ల సత్తయ్య, కంచరకుట్ల రామ్ రెడ్డి, తూర్పునూరి లింగస్వామి, శివ తదితరులు పాల్గొని డీఎస్పీకి శుభాకాంక్షలు తెలిపారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News