Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:24 PM

చిట్యాలలో హరీష్ రావుకు ఆత్మీయ స్వాగతం

చిట్యాలలో హరీష్ రావుకు ఆత్మీయ స్వాగతం

చిట్యాలలో హరీష్ రావుకు ఆత్మీయ స్వాగతం
07-05-2026 413 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

కోదాడ పర్యటన ముగించుకుని హైదరాబాద్‌కు వెళుతున్న తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ ట్రబుల్ షూటర్ తన్నీరు హరీష్ రావును నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో కలిసి చిట్యాల మండలంలోని పెదకాపర్తి గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు షేక్ అజీమ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా హరీష్ రావుకు స్థానిక నాయకులు, కార్యకర్తలు ఆత్మీయ స్వాగతం పలికి పూలమాలలతో ఘనంగా సన్మానించారు. పార్టీ బలోపేతం, స్థానిక రాజకీయ పరిస్థితులపై వారు స్వల్పంగా చర్చించినట్లు సమాచారం.

Sthanikam

చిట్యాలలో హరీష్ రావుకు ఆత్మీయ స్వాగతం

Article Image

కోదాడ పర్యటన ముగించుకుని హైదరాబాద్‌కు వెళుతున్న తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ ట్రబుల్ షూటర్ తన్నీరు హరీష్ రావును నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో కలిసి చిట్యాల మండలంలోని పెదకాపర్తి గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు షేక్ అజీమ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా హరీష్ రావుకు స్థానిక నాయకులు, కార్యకర్తలు ఆత్మీయ స్వాగతం పలికి పూలమాలలతో ఘనంగా సన్మానించారు. పార్టీ బలోపేతం, స్థానిక రాజకీయ పరిస్థితులపై వారు స్వల్పంగా చర్చించినట్లు సమాచారం.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News