Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:56 PM

చౌటుప్పల్‌లో ఘనంగా హరీష్ రావు జన్మదిన వేడుకలు

03-06-2026 51 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

కేక్ కట్ చేసి, స్వీట్లు పంపిణీ చేసిన బీఆర్ఎస్ నాయకులు

ఆయన మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలి: బొమ్మిరెడ్డి వెంకటరెడ్డి

భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) సీనియర్ నాయకులు, మాజీ మంత్రి, సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీష్ రావు జన్మదిన వేడుకలు చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో ఘనంగా జరిగాయి. బుధవారం పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మున్సిపాలిటీ కన్వీనర్ బొమ్మిరెడ్డి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఈ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు.​ఈ సందర్భంగా హరీష్ రావు పుట్టినరోజు కేక్‌ను కట్ చేసి, ఒకరికొకరు స్వీట్లు తినిపించుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం మున్సిపాలిటీ కన్వీనర్ బొమ్మిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ... తెలంగాణ రాజకీయాల్లో ట్రబుల్ షూటర్‌గా పేరుగాంచిన హరీష్ రావు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఆయన భవిష్యత్తులో ప్రజాసేవలో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టి, తెలంగాణ రాష్ట్ర కీర్తి ప్రతిష్టలను మరింత ముందుకు తీసుకెళ్లాలని పార్టీ కార్యకర్తలు, నాయకులు కోరుకుంటున్నట్లు తెలిపారు.ఈ వేడుకల్లో బీఆర్ఎస్ నాయకులు దేవరపల్లి గోవర్ధన్ రెడ్డి, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు మల్లేష్ గౌడ్, బార్ కౌన్సిల్ అధ్యక్షులు తాడూరు పరమేష్, సతీష్, తోర్పునూరి మల్లేష్ గౌడ్, కానుగు శివ, బండ్ల శ్రీకాంత్, అమీర్, మున్నా, సంగిశెట్టి శివ, అతు ఈశ్వర్, విజయ్, గంగాదేవి రమేష్, గంగాదేవి శివ, చీమకండ్ల కృష్ణయ్య, నరేంద్ర, సాగర్, రమణగోని రఘు, పిల్లలమర్రి సాయి, గుండెబోయిన వెంకటేశం, కోయిలగూడెం వెంకటేశం, ముసిర్ ఒమేర్, కళ్లెట్ల నాగరాజు, రెడ్డగోని మల్లేశం, ఊదరి రాకేష్ తదితర నాయకులు పాల్గొన్నారు.

Sthanikam

చౌటుప్పల్‌లో ఘనంగా హరీష్ రావు జన్మదిన వేడుకలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News