Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

చౌటుప్పల్ సీఐగా బాధ్యతలు స్వీకరించిన డి. సతీష్ రెడ్డి

Updated : 27 Oct 2026 19:12 IST
As Preferred Source 1 min read
చౌటుప్పల్ సీఐగా బాధ్యతలు స్వీకరించిన డి. సతీష్ రెడ్డి

​నూతన సీఐకి శుభాకాంక్షలు తెలిపిన బీఆర్‌ఎస్ నాయకులు

చౌటుప్పల్ స్థానికం ప్రతినిధి:

చౌటుప్పల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సిఐ) గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన డి. సతీష్ రెడ్డి ని పలువురు మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు.​ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు, యాదాద్రి భువనగిరి జిల్లా సర్పంచుల ఫోరం ప్రధాన కార్యదర్శి గిర్కటి నిరంజన్ గౌడ్, ఉపసర్పంచుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి చిన్నం బాలరాజు కురుమ సీఐ కార్యాలయంలో నూతన సీఐ సతీష్ రెడ్డిని కలిశారు. ఆయనకు పూలబొకే అందించి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు, ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో బిఆర్‌టియు జిల్లా అధ్యక్షుడు ఢిల్లీ మాధవ రెడ్డి, యాదవ సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గుండెబోయిన అయోధ్య యాదవ్, బీఆర్‌ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి అల్మాస్ పేట కృష్ణ, నాయకులు చిట్టంపల్లి సాయి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

చౌటుప్పల్ సీఐగా బాధ్యతలు స్వీకరించిన డి. సతీష్ రెడ్డి

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news