చైతన్యపురి డివిజన్ పరిధిలోని అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ రేషన్ కార్డు ఉన్నవాళ్లకు స్మార్ట్ కార్డ్స్ ఇస్తుండడంతో మారుతీ నగర్ కమ్యూనిటీ హాల్ లో పార్టీలకు అతీతంగా చైతన్యపురి డివిజన్ లబ్ది దారులకు స్మార్ట్ కార్డ్స్ అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు చంద్రశేఖర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు శరత్ చంద్ర, రవి కేశవ్ నాయుడు, బీజేపీ నాయకులు నీరంకి రవి, తిరుమల్ రెడ్డి, రమేష్, విజయ్ తదితరులు పాల్గొనడం జరిగింది.
PRINT TIME: September 30, 2026 11:29 PM
చైతన్యపురి డివిజన్ లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అందజేస్తున్న చంద్రశేఖర్ రెడ్డి

30-09-2026
10 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
చైతన్యపురి డివిజన్ పరిధిలోని అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ రేషన్ కార్డు ఉన్నవాళ్లకు స్మార్ట్ కార్డ్స్ ఇస్తుండడంతో మారుతీ నగర్ కమ్యూనిటీ హాల్ లో పార్టీలకు అతీతంగా చైతన్యపురి డివిజన్ లబ్ది దారులకు స్మార్ట్ కార్డ్స్ అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు చంద్రశేఖర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు శరత్ చంద్ర, రవి కేశవ్ నాయుడు, బీజేపీ నాయకులు నీరంకి రవి, తిరుమల్ రెడ్డి, రమేష్, విజయ్ తదితరులు పాల్గొనడం జరిగింది.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి