Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 02:06 AM

బోదాస్ ఐలయ్య కుమార్తె నిశ్చితార్థంలో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

13-05-2026 41 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలంలోని ఇంద్రపాలనగరం మండలంలోని ఇంద్రపాలనగరంలో బోదాస్ ఐలయ్య కుమార్తె నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య హాజరై కాబోయే వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ వేడుకలో సర్పంచ్ గర్ధాస్ విక్రమ్, ఉపసర్పంచ్ నల్ల జయసుధ స్వామి, వార్డ్ సభ్యులు వరికుప్పల స్వామి, కుంచం రమేష్, ఈర్లపల్లి మల్లయ్య, కుంచం శ్రీను, బోదాస్ నరేష్, పల్లపు లింగం, కుంచం మురళి, వరికుప్పల నర్సింహా, బోదాస్ రాజు, వరికుప్పల రవి, బోదాస్ రవీందర్, వరికుప్పల వెంకటేష్, వరికుప్పల పాండు, వరికుప్పల శ్రీకాంత్, వరికుప్పల రమేష్, మాజీ ఏఎంసీ డైరెక్టర్ గర్ధాస్ కరుణాకర్, గర్ధాస్ శ్రీకాంత్, గడ్డం సాయి, గర్ధాస్ సాయి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

బోదాస్ ఐలయ్య కుమార్తె నిశ్చితార్థంలో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

Article Image

రామన్నపేట మండలంలోని ఇంద్రపాలనగరం మండలంలోని ఇంద్రపాలనగరంలో బోదాస్ ఐలయ్య కుమార్తె నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య హాజరై కాబోయే వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ వేడుకలో సర్పంచ్ గర్ధాస్ విక్రమ్, ఉపసర్పంచ్ నల్ల జయసుధ స్వామి, వార్డ్ సభ్యులు వరికుప్పల స్వామి, కుంచం రమేష్, ఈర్లపల్లి మల్లయ్య, కుంచం శ్రీను, బోదాస్ నరేష్, పల్లపు లింగం, కుంచం మురళి, వరికుప్పల నర్సింహా, బోదాస్ రాజు, వరికుప్పల రవి, బోదాస్ రవీందర్, వరికుప్పల వెంకటేష్, వరికుప్పల పాండు, వరికుప్పల శ్రీకాంత్, వరికుప్పల రమేష్, మాజీ ఏఎంసీ డైరెక్టర్ గర్ధాస్ కరుణాకర్, గర్ధాస్ శ్రీకాంత్, గడ్డం సాయి, గర్ధాస్ సాయి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News