Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 07:13 AM

బీబీనగర్ ఎయిమ్స్‌కు రోగుల వెల్లువ

బీబీనగర్ ఎయిమ్స్‌కు రోగుల వెల్లువ

 బీబీనగర్ ఎయిమ్స్‌కు రోగుల వెల్లువ
03-05-2026 65 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

గురించి సోషల్ మీడియా, వార్తల ద్వారా అవగాహన పెరగడంతో రోగుల రాక గణనీయంగా పెరిగింది. తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్యం అందుతుండటంతో పేద, మధ్యతరగతి ప్రజలకు ఇది ఆశాకిరణంగా మారింది.

కేవలం ₹10తో OP టికెట్

నిపుణులైన డాక్టర్ల సేవలు

తక్కువ ఖర్చుతో అన్ని టెస్టులు

750 బెడ్స్, 250 ఎమర్జెన్సీ బెడ్స్

ఆధార్ కార్డు ఉంటే అందరికీ వైద్యం

హైదరాబాద్ నుంచి సులభమైన బస్సు సౌకర్యం ఉండటం, మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడంతో రోగులు భారీగా తరలివస్తున్నారు. ఉదయం వెళ్లి పరీక్షలు పూర్తి చేసుకుని మధ్యాహ్నానికే తిరిగి వచ్చేలా సేవలు ఉండటం ప్రజలకు మరింత అనుకూలంగా మారింది.

ఆన్‌లైన్ బుకింగ్ కోసం అధికారిక వెబ్‌సైట్:

https://aiimsbibinagar.edu.in⁠

ఫోన్: 08685 293300 / 08685 295050

OP సమయం: ఉదయం 9 AM – సాయంత్రం 5 పీఎం

“ఒక్కసారి బీబీనగర్ ఎయిమ్స్‌కు వెళ్లి చూడండి” అనే మాట ఇప్పుడు ప్రజల్లో విస్తరిస్తోంది.

Sthanikam

బీబీనగర్ ఎయిమ్స్‌కు రోగుల వెల్లువ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News