Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:11 PM

ఐరా గ్లోబల్ స్కూల్‌లో ఘనంగా మదర్స్ డే వేడుకలు

ఐరా గ్లోబల్ స్కూల్‌లో ఘనంగా మదర్స్ డే వేడుకలు

ఐరా గ్లోబల్ స్కూల్‌లో ఘనంగా మదర్స్ డే వేడుకలు
10-05-2026 34 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

మాతృమూర్తి ప్రేమ, త్యాగం, మమతలకు గుర్తింపుగా ఐరా గ్లోబల్ స్కూల్‌లో ఆదివారం మదర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో మాతృమూర్తుల చేత కేక్ కట్ చేయించి వారికి శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులు తల్లులపై ప్రేమాభిమానాలను వ్యక్తపరిచే కార్యక్రమాలు నిర్వహించి ఆకట్టుకున్నారు.ఈ సందర్భంగా పాఠశాల ఛైర్మన్ అరుణ మాట్లాడుతూ తల్లి ప్రేమకు సాటి ప్రపంచంలో మరేదీ లేదని అన్నారు. ప్రతిఫలం ఆశించకుండా పిల్లల అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేసే దైవస్వరూపం అమ్మ అని కొనియాడారు. విపత్కర పరిస్థితుల్లో సైతం కుటుంబాన్ని కాపాడే గొప్ప శక్తి మాతృమూర్తిదేనని ఆన్నారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినులు పాల్గొన్నారు.

Sthanikam

ఐరా గ్లోబల్ స్కూల్‌లో ఘనంగా మదర్స్ డే వేడుకలు

Article Image

మాతృమూర్తి ప్రేమ, త్యాగం, మమతలకు గుర్తింపుగా ఐరా గ్లోబల్ స్కూల్‌లో ఆదివారం మదర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో మాతృమూర్తుల చేత కేక్ కట్ చేయించి వారికి శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులు తల్లులపై ప్రేమాభిమానాలను వ్యక్తపరిచే కార్యక్రమాలు నిర్వహించి ఆకట్టుకున్నారు.ఈ సందర్భంగా పాఠశాల ఛైర్మన్ అరుణ మాట్లాడుతూ తల్లి ప్రేమకు సాటి ప్రపంచంలో మరేదీ లేదని అన్నారు. ప్రతిఫలం ఆశించకుండా పిల్లల అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేసే దైవస్వరూపం అమ్మ అని కొనియాడారు. విపత్కర పరిస్థితుల్లో సైతం కుటుంబాన్ని కాపాడే గొప్ప శక్తి మాతృమూర్తిదేనని ఆన్నారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News