Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అభ్యుదయ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా విఘ్నేశ్వర పూజలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 04:17 PM

అభ్యుదయ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా విఘ్నేశ్వర పూజలు

22-09-2026 4 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

విఘ్నేశ్వర నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం రోజున అభ్యుదయ యూత్ కమిటీ ఆధ్వర్యంలో వినాయక స్వామివారికి ఘనంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ​కమిటీ అధ్యక్షులు చెవగొని వెంకటేష్ గౌడ్ - కవిత దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి, పూలమాలలతో అలంకరించారు. అనంతరం స్వామివారికి పండ్లు, పులిహోర, లడ్డూలను నైవేద్యంగా సమర్పించి ప్రత్యేక హారతి ఇచ్చారు.​ఈ పూజా కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మాజీ వైస్ ఎంపీపీ బొంగు జంగయ్య గౌడ్, సీతారామచంద్రస్వామి దేవాలయ చైర్మన్ బొబ్బిళ్ళ మురళి గురుస్వామి, మాజీ ఉపసర్పంచ్ పాక పద్మ-చిరంజీవి యాదవ్ పాల్గొని పూజలు నిర్వహించారు.​ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. లంబోదరుని కృపాకటాక్షాలతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారిని వేడుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు.​ఈ కార్యక్రమంలో అభ్యుదయ యూత్ గౌరవ అధ్యక్షుడు తోర్పునూరి బాబు గౌడ్, అధ్యక్షులు చెవగొని వెంకటేష్ గౌడ్, ఉపాధ్యక్షులు మార్గం నరసింహ యాదవ్, ఉత్సవ కమిటీ అధ్యక్షులు కళ్లెం నాగరాజు గౌడ్, ప్రధాన కార్యదర్శి జయరాం గౌడ్, గౌరవ సలహాదారులు చెరుకు అశోక్ గౌడ్, వర్కాల కుమార్ గౌడ్, బాలగోని నరసింహ గౌడ్, చెవగొని ఇస్తారి, గుండు అంజయ్య గౌడ్, చెవగొని మహేష్ గౌడ్, ఉష్కాగుల శ్రీశైలం గౌడ్, సందగళ్ల నాగరాజు గౌడ్, బొబ్బిళ్ళ సామ్రాట్, చెరుకు అండాలు, చెవగొని యాదమ్మ, బాలగోని లక్ష్మమ్మ, వర్కాల జయమ్మ, మార్గం వసంత, చెరుకు లక్ష్మమ్మ, లక్ష్మీదేవి మల్లికార్జున స్కూల్, బాలగోని కవిత, మహాలక్ష్మి, గుండు సుశీల, రజిత, చెర్ల సరిత, చెవగొని దివ్య, తోర్పునూరి సాయి గౌడ్, చెవగొని సాయిరాం గౌడ్, నందీశ్వర్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

అభ్యుదయ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా విఘ్నేశ్వర పూజలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News