Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణ స్కూల్లో ఘనంగా 'స్టూడెంట్ లీడ్ కాన్ఫరెన్స్' నకిలీ ఎస్టీ సర్టిఫికెట్ కలకలం: రిటైర్డ్ ఐపీఎస్ రఘువీర్ సింగ్ మీనాపై ఎఫ్‌ఐఆర్ నమోదు! మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 01, 2026 09:27 AM

108 ఉద్యోగుల ఆధ్వర్యంలో ఘనంగా వీడ్కోలు,స్వాగత సన్మానాలు

01-10-2026 8 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sirikonda
Reporter shekar

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బుధవారం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి 108 కార్యాలయంలో

10 నెలలుగా ఉమ్మడి నిజామాబాద్–నిర్మల్ జిల్లాల 108 సేవలకు ప్రోగ్రాం మేనేజర్‌గా సేవలందించి, తాజాగా మంచిర్యాల జిల్లా ప్రోగ్రాం మేనేజర్‌గా బదిలీపై వెళ్తున్న జనార్దన్ కు నిజామాబాద్ జిల్లా 108 ఉద్యోగులు ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు.

అదేవిధంగా నూతనంగా ఉమ్మడి నిజామాబాద్–నిర్మల్ జిల్లాల ప్రోగ్రాం మేనేజర్‌గా బదిలీపై వచ్చిన సంపత్ కి ఉద్యోగులు పుష్పగుచ్ఛాలు అందజేసి,శాలువాతో ఘనంగా సన్మానించి ఆత్మీయ స్వాగతం పలికారు.ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ 108 అత్యవసర సేవలను సమర్థవంతంగా నిర్వహించడంలో ప్రోగ్రాం మేనేజర్ల సహకారం ఎంతో కీలకమని పేర్కొన్నారు.గడిచిన నెలలో ప్రోగ్రాం మేనేజర్ జనార్దన్ గారి సారథ్యంలో మన నిజామాబాద్ జిల్లా అత్యవసర సేవల్లో చురుకుగా పాల్గొని తెలంగాణ రాష్ట్రం లో మొదటి స్థానంలో ఉండటం చాలా గర్వకారణం,అదేవిధంగా ఉద్యోగులకు స్నేహపూర్వక వాతావరణం అందించి నిరంతరం వారి సంక్షేమం కోసం చాలా కృషి చేయడం జరిగింది,బదిలీపై వెళ్తున్న జనార్దన్‌కు భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించనున్న సంపత్‌ గారికి అభినందనలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా కోఆర్డినేటర్ స్వరాజ్, కామారెడ్డి జిల్లా కోఆర్డినేటర్ తిరుపతి, 108 ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి సుంకరి విజయ్ కుమార్, నిజామాబాద్ జిల్లా 108 ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు సంతోష్ రెడ్డితో పాటు ఉద్యోగులు లక్ష్మణ్, రాములు, రాజు, వినోద్, లాలాజీ, అజయ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

108 ఉద్యోగుల ఆధ్వర్యంలో ఘనంగా వీడ్కోలు,స్వాగత సన్మానాలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News