Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / నారాయణఖేడ్

పరిశుభ్రత నిబంధనలు పాటించాలి.. లేదంటే జరిమానా తప్పదు

Updated : 27 Oct 2026 19:12 IST
As Preferred Source 1 min read
పరిశుభ్రత నిబంధనలు పాటించాలి.. లేదంటే జరిమానా తప్పదు

నారాయణఖేడ్ పట్టణంలో బహిరంగ ప్రదేశంలో చెత్తను కాల్చిన దుకాణ యజమానికి మున్సిపల్ అధికారులు జరిమానా విధించారు. మున్సిపల్ కమిషనర్ ప్రశాంతి ఆదేశాల మేరకు మంగళవారం మున్సిపల్ శానిటేషన్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా చెత్తను కాల్చిన దుకాణ యజమానికి జరిమానా విధించి, రసీదును అందజేశారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, చెత్తను బహిరంగ ప్రదేశాల్లో కాల్చకుండా పరిసరాల పరిశుభ్రతను కాపాడాలని మున్సిపల్ అధికారులు సూచించారు.

Sthanikam

పరిశుభ్రత నిబంధనలు పాటించాలి.. లేదంటే జరిమానా తప్పదు

Article Image

నారాయణఖేడ్ పట్టణంలో బహిరంగ ప్రదేశంలో చెత్తను కాల్చిన దుకాణ యజమానికి మున్సిపల్ అధికారులు జరిమానా విధించారు. మున్సిపల్ కమిషనర్ ప్రశాంతి ఆదేశాల మేరకు మంగళవారం మున్సిపల్ శానిటేషన్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా చెత్తను కాల్చిన దుకాణ యజమానికి జరిమానా విధించి, రసీదును అందజేశారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, చెత్తను బహిరంగ ప్రదేశాల్లో కాల్చకుండా పరిసరాల పరిశుభ్రతను కాపాడాలని మున్సిపల్ అధికారులు సూచించారు.

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news