Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 12:34 AM

యమాగని బక్కయ్య గౌడ్ మృతదేహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య

29-01-2026 65 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

మృతుని కుటుంబానికి రూ.10,000/- ఆర్థిక సహాయం అందజేత

స్థానికం:యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో శ్రీనివాస్

గుండాల మండల పరిధిలోని సుద్దాల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు యమాగని బక్కయ్య గౌడ్ మృతదేహానికి పూలమాల వేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య నివాళులర్పించారు. తాటి చెట్టుపై నుండి ప్రమాదవశాత్తు కింద పడటంతో యమాగని బక్కయ్య గౌడ్ మృతి చెందడం అత్యంత బాధాకరమని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య తెలిపారు. ఈ సందర్భంగా మృతుడు యమాగని బక్కయ్య గౌడ్ గారి మృతదేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. అదేవిధంగా బీర్ల ఫౌండేషన్ సహకారంతో మృతుని కుటుంబానికి రూ.10,000/- ఆర్థిక సహాయం అందజేశారు. భవిష్యత్తులో ప్రభుత్వ పరంగా అందే అన్ని సంక్షేమ పథకాలను మృతుని కుటుంబానికి అందేలా పూర్తి సహకారం అందిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

Sthanikam

యమాగని బక్కయ్య గౌడ్ మృతదేహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య

Article Image

మృతుని కుటుంబానికి రూ.10,000/- ఆర్థిక సహాయం అందజేత

స్థానికం:యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో శ్రీనివాస్

గుండాల మండల పరిధిలోని సుద్దాల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు యమాగని బక్కయ్య గౌడ్ మృతదేహానికి పూలమాల వేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య నివాళులర్పించారు. తాటి చెట్టుపై నుండి ప్రమాదవశాత్తు కింద పడటంతో యమాగని బక్కయ్య గౌడ్ మృతి చెందడం అత్యంత బాధాకరమని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య తెలిపారు. ఈ సందర్భంగా మృతుడు యమాగని బక్కయ్య గౌడ్ గారి మృతదేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. అదేవిధంగా బీర్ల ఫౌండేషన్ సహకారంతో మృతుని కుటుంబానికి రూ.10,000/- ఆర్థిక సహాయం అందజేశారు. భవిష్యత్తులో ప్రభుత్వ పరంగా అందే అన్ని సంక్షేమ పథకాలను మృతుని కుటుంబానికి అందేలా పూర్తి సహకారం అందిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News