Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిలాద్‌ వేడుకల్లో ఐక్యత, సోదరభావం చాటిన సింగీతం ప్రజలు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 11:50 PM

విశ్వకర్మ పారిశ్రామిక సహకార సంఘం సభ్యులకు లేబర్ కార్డును అందజేత

19-01-2026 25 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

సంఘం అధ్యక్షులు చెన్నోజు నరేంద్ర చారి

స్థానికం: భువనగిరి ప్రతినిధి నల్లమసు కుమార్

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో విశ్వకర్మ వడ్రంగి పారిశ్రామిక సహకార సంఘం భవనంలో అద్యక్షులు చెన్నోజు నరేందర్ చారి ఆధ్వర్యంలో లేబర్ కార్డు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మాట్లాడుతూ...లేబర్ కార్డు ప్రతి ఒక్కరికి జీవితం లో అవసరమని లేబర్ కార్డు వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో విశ్వకర్మ వడ్రంగి పారిశ్రామిక సహకార సంఘం సభ్యులు ప్రధాన కార్యదర్శి పాములపర్తిలక్ష్మీనారాయణ చారి,ఉపాధ్యక్షులు దేవరకొండ సత్యనారాయణ చారి,కోశాధికారి రాళ్ల బండి శ్రీధర్ చారి,ఉపాధ్యక్షులు దేవరకొండ సత్యనారాయణ ఉప్పల జ్ఞానేశ్వర్ గౌరవ అధ్యక్షులు కట్కమోజు ప్రతాప్ చారి,చెన్నోజు బ్రహ్మచారి,కూర ఎలా సుదర్శన్ చారి భాషాపరచక్రపాణి గౌరవ సలహాదారులు కార్యవర్గ సభ్యులు సహాయ కార్యదర్శులు మీడియా ప్రతినిధులు కూరెళ్ళ మల్లేశం చారి,కట్కమోజు నరసింహ చారి,వీరవల్లి రమేష్ చారి ప్రచార కార్యదర్శిలు సలహాదారులు కార్యవర్గ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Sthanikam

విశ్వకర్మ పారిశ్రామిక సహకార సంఘం సభ్యులకు లేబర్ కార్డును అందజేత

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News