Sthanikam - Truth Matters
Logo

విస్సన్నపేట మండలం రెడ్డిగూడెం రోడ్డులోని మాధవరావు పాత ఇనప సామాను కొట్టులో గుర్తుతెలియని మృతదేహం

Updated : 17 Jan 2026 20:16 IST
As Preferred Source 1 min read
  విస్సన్నపేట మండలం రెడ్డిగూడెం రోడ్డులోని మాధవరావు పాత  ఇనప సామాను కొట్టులో గుర్తుతెలియని మృతదేహం

స్థానికం ఎన్టీఆర్ జిల్లా :అరుణ్ ఇంచార్జి:

విస్సన్నపేటగుర్తుతెలియని మృతదేహం లభ్యమయింది.విస్సన్నపేట మండలం రెడ్డిగూడెం రోడ్డులోని మాధవరావు పాత ఇనప సామాను కొట్టులో గుర్తుతెలియని మృతదేహం అగ్నికి ఆహుతి.విస్సన్నపేట పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించిన ఇనుప సామాన్ల యజమాని.వ్యక్తి పూర్తిగా కాలిపోవడంతో గుర్తుపట్టలేని స్థితిలో ఉండటంతో మృతదేహాన్ని విస్సన్నపేటలోని గవర్నమెంట్ హాస్పటల్ మార్చురీకి తరలింపు.రెడ్డిగూడెం,తాడిగూడెం గ్రామానికి చెందిన దిరిసినపు ప్రకాశరావు గా అనుకుంటున్న గ్రామస్తులు.మృతదేహం కాలి ఉండటంతో మృతదేహాన్ని గుర్తుపట్టలేకపోతున్నబంధువులు..గుర్తుతెలియని మృతదేహం విస్సన్నపేట మండలం రెడ్డిగూడెం రోడ్డులోని మాధవరావు పాత ఇనప సామాను కొట్టులో గుర్తుతెలియని మృతదేహం అగ్నికి ఆహుతి .పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించిన ఇనుప సామాన్ల యజమాని..వ్యక్తి పూర్తిగా కాలిపోవడంతో గుర్తుపట్టలేని స్థితిలో ఉండటంతో మృతదేహాన్ని విస్సన్నపేటలోని గవర్నమెంట్ హాస్పటల్ మార్చురీకి తరలింపు.

Sthanikam

Article Image

మరిన్ని

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి