Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పదవి బాధ్యతలు చేపట్టిన అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ డాకూర్ అశోక్ గౌడ్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 06:27 PM

విజన్ ఆంధ్ర క్యాలెండర్ ను ఆవిష్కరించిన! వైస్ చైర్మన్ వెంకన్న

విజన్ ఆంధ్ర క్యాలెండర్ ను ఆవిష్కరించిన! వైస్ చైర్మన్ వెంకన్న

విజన్ ఆంధ్ర క్యాలెండర్ ను ఆవిష్కరించిన! వైస్ చైర్మన్ వెంకన్న
27-01-2026 31 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి ప్రతినిధి బండికిరణ్

తుంగతుర్తి మండల కేంద్రంలో విజన్ ఆంధ్ర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని పత్రికకు స్వేచ్ఛను హరించొద్దని పత్రికల్లో నిజాన్ని నిర్భయంగా పాఠక మహాశయులకు అందించవలసిందిగా చింతకుంట్ల వెంకన్న తుంగతుర్తివ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో పత్రికా విలేకరులు ఇరుగు సైదులు .రామకృష్ణ .ఓరుగంటి సుభాష్. ఓరుగంటి శ్రీనివాస్. సూర్య ప్రకాష్. యోజన కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి బైరు చిరంజీవి .మండల నాయకులు మంగళపల్లి నాగరాజు మరియు అందే పరుశురాం తదితరులు పాల్గొన్నారు

Sthanikam

విజన్ ఆంధ్ర క్యాలెండర్ ను ఆవిష్కరించిన! వైస్ చైర్మన్ వెంకన్న

Article Image

తుంగతుర్తి ప్రతినిధి బండికిరణ్

తుంగతుర్తి మండల కేంద్రంలో విజన్ ఆంధ్ర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని పత్రికకు స్వేచ్ఛను హరించొద్దని పత్రికల్లో నిజాన్ని నిర్భయంగా పాఠక మహాశయులకు అందించవలసిందిగా చింతకుంట్ల వెంకన్న తుంగతుర్తివ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో పత్రికా విలేకరులు ఇరుగు సైదులు .రామకృష్ణ .ఓరుగంటి సుభాష్. ఓరుగంటి శ్రీనివాస్. సూర్య ప్రకాష్. యోజన కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి బైరు చిరంజీవి .మండల నాయకులు మంగళపల్లి నాగరాజు మరియు అందే పరుశురాం తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News