Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:13 PM

ఉత్తమ సేవలకు గుర్తింపు . గాలయ్యకు ఘన సన్మానం

ఉత్తమ సేవలకు గుర్తింపు . గాలయ్యకు ఘన సన్మానం

ఉత్తమ సేవలకు గుర్తింపు . గాలయ్యకు ఘన సన్మానం
30-01-2026 181 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల తహసీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్న గాలయ్య, ఉద్యోగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ హనుమంతరావు చేతుల మీదుగా ఉత్తమ ఉద్యోగి అవార్డు అందుకున్నారు.ఈ సందర్భంగా శుక్రవారం పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎండి. జమీరుద్దీన్ గాలయ్యను శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ప్రభుత్వ సేవల్లో అంకితభావంతో పనిచేసే ఉద్యోగులకు ఇలాంటి అవార్డులు మరింత ప్రోత్సాహాన్నిస్తాయని నాయకులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కక్కిరేణి రవీందర్, మినుముల సందీప్, మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్ ఎండి. అజార్, మహమ్మద్ రిజ్వాన్ తదితరులు పాల్గొని గాలయ్యకు శుభాకాంక్షలు తెలిపారు.

Sthanikam

ఉత్తమ సేవలకు గుర్తింపు . గాలయ్యకు ఘన సన్మానం

Article Image

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల తహసీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్న గాలయ్య, ఉద్యోగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ హనుమంతరావు చేతుల మీదుగా ఉత్తమ ఉద్యోగి అవార్డు అందుకున్నారు.ఈ సందర్భంగా శుక్రవారం పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎండి. జమీరుద్దీన్ గాలయ్యను శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ప్రభుత్వ సేవల్లో అంకితభావంతో పనిచేసే ఉద్యోగులకు ఇలాంటి అవార్డులు మరింత ప్రోత్సాహాన్నిస్తాయని నాయకులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కక్కిరేణి రవీందర్, మినుముల సందీప్, మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్ ఎండి. అజార్, మహమ్మద్ రిజ్వాన్ తదితరులు పాల్గొని గాలయ్యకు శుభాకాంక్షలు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News